HNK: ఐనవోలు మండలంలో జరగబోయే శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు లక్షలాది భక్తులు రానున్నారని సర్పంచ్ మధు తెలిపారు. వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తకుండా సర్పంచ్ చొరవతో ఆలయ చుట్టుపక్కల భూ యజమానులు ముందుకు వచ్చారు. మాజీ సర్పంచ్ నర్సయ్య, మోహన్ సదానందం భూములను జాతర ముగిసే వరకు ఉచిత పార్కింగ్‌కు అందజేశారు. ఇవాళ దాతలను, ఆలయ ఛైర్మన్ సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.