‘అఖండ 2’లో విలన్‌గా మెప్పించిన హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘డ్రైవ్’. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించాడు.