BDK: రానున్న కార్పొరేషన్ ఎన్నికల దృశ్య ఇవాళ పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరుకావాలని కోరారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుళ్లూరు బ్రహ్మయ్య, తోట దేవి ప్రసన్న హాజరుకానున్నట్లు తెలిపారు.