ATP: పామిడి మండలం జీ. కొట్టాల గ్రామంలో గొర్రె పిల్లల మందపై గురువారం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 50 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు గొర్రెల కాపరి పకీరప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. గొర్రెల కాపరి పకీరప్ప మాట్లాడుతూ.. కుక్కల దాడిలో గొర్రెపిల్లలు మృతి చెందడంతో రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు కాపరి కన్నీరు మునిరయ్యాడు.