MDK: జనవరి 3న జరగనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని RPI ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు అలిగే జీవనీవన్ పిలుపునిచ్చారు. HYDలోని కుత్బుల్లాపూర్ HMT గ్రౌండ్స్‌లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా BC, SC, ST మైనారిటీ JAC ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.