GNTR: 2026 నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ని గురువారం పోలీస్ అధికారులు కలిశారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు.