HNK: అంతర్జాతీయ చెస్ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి కీర్తి తీసుకువచ్చిన అర్జున్ ఇరిగేసిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.