కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.