BDK: జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ, సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవిని గురువారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.