KMR: లింగంపేట మండలం కొండాపూర్ తండా అంగన్వాడీ కేంద్రంలో సర్పంచి మాంజ అనస్ రావు, ఉప సర్పంచి బానోతు పరుశురాం గురువారం గర్భిణులకు పాల ప్యాకెట్లు, పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు. గర్భిణులు పౌష్ఠికాహారం తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలి సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్ కవిత, ఆశావర్కర్ శారద, పిల్లలు, గర్భిణులు పాల్గొన్నారు.