KMM: నూతన సంత్సరం సందర్బంగా నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డిని TSIDC ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.