KNR: నవ తెలంగాణ దినపత్రిక వెలువరించిన 2026 నూతన సంవత్సరపు క్యాలెండర్ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లోని శ్రీ వీరాంజనేయ సహిత భవానీ శంకర ఆలయ సన్నిధిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి పత్రికలు వారధిగా పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.