NZB: జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వినయ్ రెడ్డి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు సబ్ కలెక్టర్ అభినందనలు తెలిపారు.