KMM: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ద చర్యలు చేపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు (మం) నారాయణపురం, పేరువంచలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాట్టా రాగమయి, జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.