SDPT: పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ పాటించాలని, విద్యార్థులకు రుచికరంగా పౌష్టికాహారం వండి అందించాలని జిల్లా కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. గజ్వేల్ మండలం పీడిచేడు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు రెండు కూరాలను ఒకేసారి వడ్డిస్తే ఇష్టమైనది భుజిస్తారని పేర్కొన్నారు. భోజన విషయంలో అలసత్వం పాటించరాదని హెచ్చరించారు.
Tags :