WNP: వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సలోమి ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడవ కార్యక్రమం నిర్వహించారు. RMO బంగారయ్య మాట్లాడుతూ.. ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. అనంతరం రోగులకు పండ్ల పంపిణీ చేశారు.