మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న సమయంలో శివసేన నాయకుడు యోగేష్ గొన్నాడేకి ఎలక్షన్ టికెట్ వచ్చింది. నామినేషన్‌కు చివరిరోజు కావడంతో.. పార్టీ నేతలు నామినేషన్ పత్రాలతో నేరుగా శ్మశానవాటికకు వచ్చారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం.. చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు.