AP: సినిమా వాళ్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బచ్చయ్య చౌదరి అన్నారు. గోదావరిపై బనకచర్ల నిర్మించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అధికారం పోయినప్పుడు CMపై ఏడవడం KCRకు అలవాటు అయ్యిందన్నారు. KCR హయాంలో ప్రాజెక్టుల అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు. ఇరురాష్ట్రాల విభజన సమస్యలను కేసీఆర్, జగన్ పరిష్కరించలేదన్నారు.
Tags :