NLR: రాపూరు స్థానిక MPDO ఆఫీసులో యూటీఎఫ్ డైరీ క్యాలెండర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎమ్.భవానీ, మండల టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి పాల్గొన్నారు. యూటీఎఫ్ రాపూరు మండల శాఖ నాయకులు జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఆర్.శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.