MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం అకాడమిక్, పరీక్షా సేవలకు సమగ్ర ఆన్లైన్ వ్యవస్థను మంగళవారం ప్రారంభించారు. దీంతో సర్టిఫికెట్లకు ఆన్లైన్ దరఖాస్తు, హాల్‌టికెట్ల జారీ, ఫలితాల ప్రాసెసింగ్, వెరిఫికేషన్ వంటి సేవలు పూర్తిగా డిజిటల్‌గా అందుబాటులోకి రానున్నాయ. అలాగే విద్యార్థులకు ఇంటి నుంచే సౌకర్యవంతమైన సేవలు అందుతాయిని వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ అన్నారు.