TG: గ్రూప్-1 కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. జనవరి 22న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించనుంది. గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.