SRPT: సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని మునగాల తాహసీల్దార్ సరిత అన్నారు. ఇవాళ మునగాల మండలం నారాయణ గూడెం గ్రామంలో నిర్వహించిన పౌలు హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటి వారు సహకరించాలన్నారు.