KDP: ఎర్రగుంట్ల పరిధిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును చాకచక్యంగా చేధనలో ఎస్సై బి. నాగమురళి నాయకత్వంలో పీసీలు లక్ష్మణ్, శివప్రసాద్‌లు కీలక పాత్ర పోషించారు. దీంతో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ విశ్వనాథ్ రెడ్డిలు బృందాన్ని అభినందించారు.