SRCL: బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్సీపీసీఆర్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన అన్నారు. ఇవాళఎస్పీ మహేష్ బి. గితేతో కలసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై వివిధ శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం, పనులలో పెట్టుకోవడం నేరమని, అలా చేస్తే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు తప్పవన్నారు.