ATP: భారతీయ సంస్కృతిలో భాగంగా వివిధ విభాగాలలో ప్రత్యేక కృషి చేస్తున్న వారి ప్రతిభను గుర్తిస్తూ ‘విశిష్ట సంక్రాంతి పురస్కారం-26’ అందజేయనున్నారు. ఈ మేరకు సర్వేజనా సుఖినోభవంతు సాహిత్య సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు ఈ ఎస్ఎస్ నారాయణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు జనవరి 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.