SDPT: జిల్లా అంతటా మద్యం అమ్మే అక్రమ బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ జరుగుతోందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల నిర్వహణ దృష్ట్యా మద్యం అక్రమ అమ్మకాలను నిషేధించడానికి ప్రజలు సహకరించాలన్నారు. 77 గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.11,25,700 లక్షల స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.