KMM: కామేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఖమ్మం డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ వేణు మాధవరావు సోమవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, లేబర్ రూములను ఆయన నిశితంగా పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, వైద్య సేవల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.