MDK: పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం భరోసాగా నిలుస్తుందని ప్యారారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి పేర్కొన్నారు. రేగోడ్ MPDO కార్యాలయం వద్ద సర్పంచ్ పట్లోళ్ల నర్సమ్మ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ వేల్పుల ప్రవీణ్ కుమార్తో కలిసి రూ.2 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.