NDL: వ్యవసాయ రంగానికి సోమవారం నుంచి పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు సంజామల ఏఈ దుర్గశ్రీనివాస్ తెలిపారు. ఆకుమల్ల, సం జామల, పేరుసోముల, నొస్సం సబేస్టేషన్ల పరిధిలోని ఆల్వకొండ, ముక్కమల్ల, గిద్ద లూరు, వసంతాపురం, మదిగేడు, కానాల, అక్కంపల్లె, రామిరెడ్డిపల్లె తదితర గ్రామాలకు ఉ. 6 నుంచి మ.3 వరకు నిరంతరాయంగా ఉంటుందన్నారు.