➠ తిరుమల-తిరుపతికి 58 మలుపులు ఉన్నాయి. వాహనాలు కిందికి దిగేందుకు 40ని. వ్యవధి తీసుకోవాలి. ➠ రెండో ఘాట్ రోడ్డు 18 కి.మీ. ఉండగా 6 మలుపులు ఉన్నాయి. ఈ దారిలో 28 నిమిషాలు తీసుకోవాలి. ➠ వేగ నియంత్రణకు అలిపిరి, తిరుమలలో టోల్గేట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ➠ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. స్థానికంగా కార్లు, జీపులు నడిపూ డ్రైవర్లు నిబంధనలు పాటించాలి.