KNR: జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారంలో అత్యల్పంగా 9.7°C, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 10°Cలు నమోదు కావడంతో ఈ ప్రాంతాలు ఎల్లో జోన్లోకి వెళ్లాయి. అటు జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారంలో 10.5°C, కరీంనగర్ నమోదు అయ్యాయని అన్నారు.