నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్య గిత్త జయసూర్య కార్యకర్తలకు ఉత్తమ అవార్డు అందజేశారు. జాతీయ పార్టీ టీడీపీ అద్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గం, ప్రజలకు ప్రభుత్వాన్నికి మద్య వారధి లా పనిచేసిన కార్యకర్తలకు నంది కొట్కూరు మండలం, అల్లూరు గ్రామంలో సోమవారం ఉత్తమ ప్రశంసపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.