SRPT: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. అధికారులను కలవకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే టేబుళ్లు వేసి అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. పైకి వెళ్లకుండా అడ్డగింతకు ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా ? అని ప్రజలు ఆవోదనను వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి సొంత నిబంధనలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.