ఇండిగో విమానయాన సంస్థ ఈరోజు 118 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్కతాతో పాటు ఇతర ప్రధాన నగరాలకు సర్వీసులు రద్దు అయినట్లు ప్రకటించింది.