TG: తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి జనవరి 10 వరకు ఓటరు జాబితా తయారీకి ఎస్ఈసీ కసరత్తు చేయనుంది.