TG: ప్రభుత్వం రాష్ట్రంలోని పోలీసు కమిషనరేట్లను పునర్వవస్థీకరించింది. ఇప్పటి 3 కమిషనరేట్లను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా విభజన చేసింది. వీటి నుంచి భువనగిరిని మినహాయించింది. అలాగే పలువురు IPSలనూ బదిలీ చేసింది. ఫ్యూచర్ సిటీ CPగా సుధీర్ బాబు, మల్కాజిగిరి CPగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ CPగా రమేష్ రెడ్డి, యాదాద్రి జిల్లా SPగా అకాంక్ష్ యాదవ్ నియమితులయ్యారు.