ముంబైలో కొద్దిసేపటి క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. భండూప్ వెస్టులో రివర్స్ తీసుకుంటున్న బస్సు.. అటుగా వచ్చిన ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags :