✦ కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి ✦ ఏదైనా బుక్ తీసి కాసేపు ఏకాగ్రతతో చదవండి ✦ లైట్స్ ఆఫ్ చేసి మనసుకు నచ్చిన ప్రశాంత దృశ్యాలను కళ్ల ముందు ఊహించుకోండి ➤ ఇలా చేయడం ద్వారా క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. అయితే పడుకునే ముందు టీ/కాఫీ తాగకండి. అలాగే కనీసం గంట ముందే ఫోన్ పక్కన పెట్టేయండి.