VKB: జిల్లాలోని కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాలు భక్తులకు ఉత్తరద్వార దర్శనం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో నరేందర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.