TG: జూబ్లీహిల్స్ MLA నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని BRS అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత పిటిషన్ దాఖలు చేశారు. ప్రచారంలోనూ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు.