TG: జనవరి 7వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. రేపటి నుంచి జనవరి 1 వరకు విరామం ఉండనుంది. తిరిగి జనవరి 2న శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. జనవరి 2 నుంచి 7 వరకు వివిధ అంశాలపై చర్చిస్తారు. కాగా, ఇవాళ్టి సమావేశానికి కేసీఆర్ వచ్చిన విషయం తెలిసిందే.