KNR: ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని, జమ్మికుంట ఏఎస్ఐ కమల సూచించారు. జమ్మికుంట బైపాస్ రోడ్డుపై ఏఎస్సై కమల ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను నిలిపి సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని అన్నారు.