TG: మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 1న డ్రాఫ్ట్ పబ్లికేషన్, 5న రాజకీయ పార్టీలతో సమావేశం, 10న పోలింగ్ బూతుల వారీగా ఓటరు జాబితా ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.