TG: 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 11,460 కోట్ల బడ్జెట్‌కు GHMC స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పాత GHMCకి రూ. 9,200 కోట్ల నిధులు కేటాయించింది. ఇటీవల విలీనమైన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు రూ. 2,260 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Tags :