SRCL: వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి జాతర సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్, జాతర సమన్వయ కమిటీ ఛైర్మన్ గరీమ అగ్రవాల్ నేతృత్వంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేశ్ బీ.గితే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. జాతర కోఆర్డినేషన్ మీటింగుకు హాజరుకావాలని కోరారు.