KMR: రాష్ట్రస్థాయి ఓపెన్ బాక్సింగ్ పోటీల్లో గాంధారి క్రీడాకారుడు ప్రతిభ చూపాడు. బంగారు పతకం సాధించాడు. ఈ మేరకు సోమవారం మాజీ జడ్పీటీసీ తానాజీరావు వివరాలు వెల్లడించారు. తన కుటుంబానికి చెందిన అర్జున్ గజానంద్ దేశ్ముఖ్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.