ELR: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని డిప్యూటీ తహసీల్దార్ షకీల్ అన్నారు. సోమవారం చింతలపూడి మండల రెవెన్యూ కార్యాలయంలో రెవిన్యూ సమస్యల సత్వర పరిష్కార కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. Dy. MRO మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ డీటి దుర్గా ప్రసాద్ ఆర్మ్స్ నర్శింహ పాల్గొన్నారు.