మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై అలరించగా, తాజాగా రేపు ‘మెగావిక్టరీమాస్’ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ పాట లాంచ్ కార్యక్రమం గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మ.3 గంటలకు ఘనంగా జరగనుంది.