TG: ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి స్పందించారు. ’29 డిసెంబర్ 2025 ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. కొందరి అహంకారం దిగిన రోజు’ అని ట్వీట్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిలబడిన ఫొటోను జతచేశారు.