W.G: భీమవరం శ్రీ కాళీ వనాశ్రమాన్ని శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల స్వామీజీలు మంత్ర స్వరూపదాస స్వామీజీ, శ్రీ కృష్ణమూర్తిదాస స్వామీజీలు సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు తుమ్మలపల్లి శివ, నడింపల్లి సుబ్బరాజులు ఆశ్రమ విశేషాలను తెలియజేసి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గౌతమ్, దినేష్ కుమార్, T నాగబాబు, T వరప్రసాదుపాల్గొన్నారు.